పట్టణ పరిధిలోని స్థానిక 9 వార్డ్ లో ఇళ్ళ పట్టల పంపిణీలో పాల్గొని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి లబ్ది దారులకు పట్టాలు పంపిణీ చేశారు.వాలంటీర్ వ్యవస్థ నిజమైన వ్యవస్థ..ఎమ్మేల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి
వాలంటీర్ లేని వ్యవస్థను మనం అసలు ఊహించలేమువాలంటీర్ వ్యవస్థ వల్ల ఏ ఒక్కరికీ ఇబ్బందులు రాలేదుఅభివృద్ధి ,సంక్షేమం రెండు మాకు రెండు కళ్ళువ్యక్తి కోసం వ్యవస్థను మార్చటం సరైన పద్దతి కాదు. ముఖ్యమంత్రి ఇచ్చిన మాట మీద నిలబడే వ్యక్తి.వైసీపీ ప్రభుత్యం వచ్చిన అనంతరం ప్రతి ఇంటికి ఒక లబ్ది దారుడు ఉన్నాడు..
మీ పరిధిలో ఉన్న ప్రతి ఇంటికి వెళ్ళండి.వెళ్లి వారిని అడగండి జగన్ ప్రభుత్యం లో మీకు లబ్ది పొందారు లేదా అని అడగండి.
మాట మీద నిలబడే ప్రభుత్వం మళ్ళీ వచ్చే ప్రభుత్యం..
మన ప్రభుత్యం..జగన్ ప్రభుత్వం..
https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app
SAKSHITHA NEWS
DOWNLOAD APP