సాక్షితపెద్దపల్లి నియోజకవర్గం* : పవిత్ర రంజాన్ పర్వదినాన్ని ముస్లింలు ఆనందోత్సహాల మధ్య జరుపుకోవాలని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరిమనోహర్ రెడ్డి పిలుపునిచ్చారు. పెద్దపెల్లి జిల్లా కేంద్రంలోని ఈద్గా వద్ద రంజాన్ ప్రత్యేక ప్రార్థనల అనంతరం ముస్లిం సోదరులను ఆలింగనం చేసుకొని రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు*.
ఎమ్మెల్యే వెంట మాజీ ఛైర్మెన్ చిరుమల్ల రాకేష్,ఎంపీపీ బండారి స్రవంతి-శ్రీనివాస్, కౌన్సిలర్ లు, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకుల తో పాటు కార్యకర్తలు తదితరులున్నారు.
ఆనందోత్సాహాల మధ్య రంజాన్ వేడుక ఎమ్మెల్యే దాసరి
Related Posts
అన్న కేటీఆర్ పై ఏసీబీ కేసు పట్ల కవిత స్పందన
SAKSHITHA NEWS అన్న కేటీఆర్ పై ఏసీబీ కేసు పట్ల కవిత స్పందన కేటిఆర్పై కేసు నమోదు ఎక్స్ వేదికగా స్పందించిన కేటిఆర్ సోదరి కవిత శాసనసభలో సమాధానం చెప్పలేకనే కేటిఆర్పై అక్రమంగా కేసులు పెడుతున్నారన్న కవిత ఫార్ములా ఈ –…
తిరుమల విజన్-2047.. ప్రతిపాదనలు ఆహ్వానించిన టీటీడీ
SAKSHITHA NEWS తిరుమల విజన్-2047.. ప్రతిపాదనలు ఆహ్వానించిన టీటీడీ ‘స్వర్ణాంధ్ర విజన్-2047’కి అనుగుణంగా ‘తిరుమల విజన్-2047’ అభివృద్ధి, పర్యావరణ నిర్వహణ, వారసత్వ పరిరక్షణపై దృష్టి సారించే వ్యూహాత్మక ప్రణాళికతో తిరుమల విజన్-2047 ఈ లక్ష్యం కోసం ఏజెన్సీలను ఆహ్వానిస్తూ ప్రతిపాదనల కోసం…