నాగార్జునసాగర్
(సాక్షిత ప్రతినిధి)
నాగార్జునసాగర్ నియోజకవర్గం లో ఉన్న పలు పెండింగ్ అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేసే విధంగా చూడాలని మంత్రి కేటీఆర్ ని ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ ఈ సందర్భంగా కోరారు. మంత్రి కేటీఆర్ సానుకూలంగా స్పందించి సమస్యలను త్వరలో పూర్తి అయ్యే విధంగా చూస్తానని తెలియజేయడం జరిగిందని నాగార్జునసాగర్ నియోజకవర్గ అభివృద్దే ధ్యేయంగా పనిచేస్తున్నామని అన్నారు.