MLA అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ రాష్ట్ర పోలీస్ శాఖ ఉన్నత అధికారి డీజీపీ ద్వారకా తిరుమలరావును మర్యాద పూర్వకంగా కలిశారు. అవనిగడ్డలో నాలుగేళ్ళ క్రితం జరిగిన డాక్టర్ కోట శ్రీహరిరావు హత్య కేసును డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు. డాక్టర్ శ్రీహరిరావు హత్య కేసును సీబీసీఐడీ ద్వారా విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశించిన నేపథ్యంలో విచారణ వేగవంతం చేయాలని ఆయనకు విజ్ఞప్తి చేశారు.
MLA అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ రాష్ట్ర పోలీస్ శాఖ
Related Posts
కౌన్సిలర్*నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి కి,జన్మదిన శుభాకాంక్షలు
SAKSHITHA NEWS From : సాక్షిత ఎడిటర్ బీరం తేజో మూర్తి SAKSHITHA NEWS
ఏపీలో ఉచిత గ్యాస్ బుకింగ్ రేపు ఉ.10 గంటల నుంచి..
SAKSHITHA NEWS ఏపీలో ఉచిత గ్యాస్ బుకింగ్ రేపు ఉ.10 గంటల నుంచి.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచిత గ్యాస్ సిలిండర్ల బుకింగ్ ఎల్లుండి నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 29 ఉ. 10 గంటల నుంచి గ్యాస్ బుకింగ్…