కాంగ్రెస్ పార్టీ మైనారిటీ నాయకులు అన్వర్ ని పరామర్శించిన మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు ..
కొల్లాపూర్ పట్టణ కేంద్రంలోని 9వ వార్డుకు చెందిన మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రధాన అనుచరులు,కాంగ్రెస్ పార్టీ మైనారిటీ నాయకులు అన్వర్ మాతృమూర్తి కొద్దిరోజుల క్రితం మరణించారు ఈ విషయాన్ని తెలుసుకున్న మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ నాయకులు అన్వర్ ని వారి కుటుంబీకులను పరామర్శించి వారి మాతృమూర్తి మృతి పట్ల తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు అధైర్య పడోద్దని ధైర్యంగా ఉండాలని మనోధైర్యాన్ని కల్పించి ఓదార్చారు..
ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి తో స్థానిక తాజా,మాజీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు..