SAKSHITHA NEWS

నెల్లూరు బాలాజీనగర్ లోని గీతామయి వృద్ధాశ్రమంలో మంత్రి నారా లోకేష్ బాబు పుట్టినరోజు వేడుకలు

నారా లోకేష్ సేవాసమితి ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేసిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేసిన సోమిరెడ్డి

ప్రజలందరి ఆశీస్సులు నారా లోకేష్ బాబుకు ఉండాలని ఆకాంక్షించిన సర్వేపల్లి ఎమ్మెల్యే