ఇటీవల విడుదలైన బలగం సినిమాలో తన నటనతో అందరిని ఏడిపించిన మొగులయ్యను ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రశంసించారు కొద్దిరోజుల క్రితం ఆయనకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో మంత్రి హరీష్ దృష్టికి వచ్చింది ఈ నేపథ్యంలో ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు హెల్త్ బులిటెన్ ఆయన కుటుంబ సభ్యులకు ఇవ్వాలని అధికారులకు మంత్రి హరీష్ సూచించారు మొగులయ్య బలగం లాంటి ఇంకెన్నో సినిమాల్లో నటించాలని కోరుకుంటున్నాని అన్నారు
బలగం సినిమా మొగులయ్యకు మంత్రి హరీష్ ప్రశంస
Related Posts
తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జగిత్యాల జిల్లా కేంద్రం
SAKSHITHA NEWS తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జగిత్యాల జిల్లా కేంద్రంలోని తాసిల్ చౌరస్తా వద్ద నిరవదిక సమ్మే కొనసాగిస్తున్న సందర్భంగా వారిని కలిసి సంఘీభావం తెలియజేసిన జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ .ఈ సందర్భంగా…
చేవేళ్ల మండలం లో పి. ఆర్. టి. యు. ఆధ్వర్యంలో
SAKSHITHA NEWS *చేవేళ్ల మండలం లో పి. ఆర్. టి. యు. ఆధ్వర్యంలో 2024 డి. ఎస్. సి ఉపాధ్యాయులకు సర్వీస్ పుస్తకాల పంపిణీ *రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మహేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి, చేవెళ్ల మండల విద్యాధికారి ఎల్.…