SAKSHITHA NEWS

ఎంజీఆర్ ఎలా ఉన్నావ్ ఆప్యాయంగా పలకరించిన లోకేష్..

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపడుతున్న యువగలం పాదయాత్ర 3000 కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా ఉత్తరాంధ్ర లో పాయికారావుపేట నియోజకవర్గంలో స్వాగతం పలుకుతూ యువగలం పాదయాత్రలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చంనాయుడు తో పాల్గొన్న పాతపట్నం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ప్రముఖ సామాజిక వేత్త మామిడి గోవిందరావు..