ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ రీజన్ -6 చైర్మన్, సభ్యులు..

Spread the love

ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ రీజన్ -6 చైర్మన్, సభ్యులు..

ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ రీజన్- 6 చైర్మన్ ఆకుల ప్రభాకర్ గుప్తా ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన వాసవి క్లబ్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు.

షాపూర్ నగర్ అధ్యక్షులు బీరెల్లి వేణుగోపాల్ గుప్తా, వనిత షాపూర్ నగర్ అధ్యక్షురాలు ఆందోలు సత్యలక్ష్మి,, గాజుల రామారం అధ్యక్షులు జగదీష్ గుప్త మరియు జగద్గిరిగుట్ట అధ్యక్షులు గజ్జి ఉపేందర్, ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులను అభినందించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం షాపూర్ నగర్ అధ్యక్షులు వాసా శ్రీనివాస్, కోశాధికారి ఆకుల ప్రసాద్ గుప్త, ఉపాధ్యక్షులు మూర్తి గారు పాల్గొన్నారు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page