కత్బుల్లాపూర్ సర్కిల్ కార్యక్రమం లో కత్బుల్లాపూర్ మండల్ పరిధిలో ఉన్న సూపర్వైసోర్స్ మరియు బూత్ లెవెల్ ఆఫీసర్స్ తో శ్రీ పి. సైదులు RO , కత్బుల్లాపూర్ AC గారి అధ్యక్షతన సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశం ఫారం 6,7,8 వెరిఫికేషన్ వేగవంతం చేయాలనీ కోరడం జరిగింది ఈ సమావేశంలో కత్బుల్లాపూర్ AEROs, శ్రీ అబ్దుల్ రహేమాన్ ఖాన్, మరియు ఉదయ్ కుమార్ పాల్గొన్నారు -ERO&DC, కత్బుల్లాపూర్ AC
సూపర్వైసోర్స్ మరియు బూత్ లెవెల్ ఆఫీసర్స్ తో సమావేశం
Related Posts
సీసీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్
SAKSHITHA NEWS సీసీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్ 124 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఉషముళ్ళపూడి ప్రధాన రహదారిలోని గోవింద్ హోటల్ చౌరస్తా వద్ద నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను డివిజన్ కార్పొరేటర్…
బీఆర్ఎస్ నేతల నిరసనపై సీతక్క ఇంట్రెస్టింగ్ కామెంట్స్
SAKSHITHA NEWS బీఆర్ఎస్ నేతల నిరసనపై సీతక్క ఇంట్రెస్టింగ్ కామెంట్స్ బీఆర్ఎస్ mla లకు బేడీలు వేసాడు తప్పా కేటీఆర్, హరీష్ బేడీలు వేసుకోలేదు కేటీఆర్, హరీష్ దొరతనం మరోసారి బయటపడింది నిరసనలో కూడా బీఆర్ఎస్ నేతల్లో సమానత్వం లేదు నిరసనల్లో…