మేయర్ శ్రీమతి శ్రీ కోలన్ నీలా గోపాల్ రెడ్డి ని NMC తెరాస వైస్ ప్రెసిడెంట్ పద్మ ప్రసాద్ తో మర్యాద పూర్వకంగా కలిసిన 12వ డివిజన్ బాలాజీ హిల్స్ కాలనీ వాసులు.ఈ సందర్భంగా వారి ప్రాంతంలో సీసీ రోడ్ నిర్మాణ పనులకు కృషి చేసినందుకు మేయర్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఆవుల పావని జగన్ యాదవ్,రాజేశ్వరీ చౌదరి,గాజుల సుజాత,12వ డివిజన్ తెరాస అధ్యక్షుడు సుబ్బారెడ్డి ,మరియు అనుబంధ కమిటీల సభ్యులు,స్థానిక డివిజన్ కాలనీ వాసులు,ముఖ్య నాయకులు,తదితరులు పాల్గొన్నారు.
మేయర్ శ్రీమతి శ్రీ కోలన్ నీలా గోపాల్ రెడ్డి ని,12వ డివిజన్ బాలాజీ హిల్స్ కాలనీ వాసులు
Related Posts
తొర్రూరు సిఐ జగదీష్ అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు
SAKSHITHA NEWS తొర్రూరు సిఐ జగదీష్ అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు పిడిఎస్ అక్రమ రవాణా దారుడు నుంచి ఐదు లక్షల డబ్బులు డిమాండ్ చేయడంతో రెండు లక్షల తీసుకున్నారని ఆరోపణలపై తీసుకున్న ఏసీబీ అధికారులు SAKSHITHA NEWS
మిర్చి రైతు వినూత్న ఆలోచన.. పొలంలో పెట్టిన ఫ్లెక్సీ చూస్తే అవాక్కే
SAKSHITHA NEWS మిర్చి రైతు వినూత్న ఆలోచన.. పొలంలో పెట్టిన ఫ్లెక్సీ చూస్తే అవాక్కే..! ఏపుగా పెరుగుతున్న పైరు పంటలపై ఇతరులు దృష్టి పడకుండా రైతులు వివిధ రకాల ప్లెక్సీలు ఏర్పాటు చేస్తుంటారు. దేవుళ్లు, సినీనటులు, జంతువులకు సంబంధించిన ఫొటోలను పెడుతుంటారు.…