మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి ని,సీనియర్ నాయకులు కోలన్ గోపాల్ రెడ్డి ని సీనియర్ నాయకులు వెంగయ్య చౌదరి తో మర్యాద పూర్వకంగా కలిసిన 14వ డివిజన్ సిరి ఎంక్లేవ్ వెల్ఫేర్ సొసైటీ నూతన కమిటీ సభ్యులు.ఈ సందర్భంగా వారి కాలనీ లో నెలకొన్న పలు సమస్యలు,మరియు మౌలిక సదుపాయాల పూర్తి వంటి పనులను పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా మేయర్ సమస్యల పరిష్కారానికి ఎల్లపుడూ కృషి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఏనుగుల శ్రీనివాస్ రెడ్డి,మహిళా నాయకురాలు సబిత జలంధర్ రెడ్డి, సీనియర్ నాయకులు,కాలనీ ప్రెసిడెంట్ కె ఆర్ ఎల్ ఆనంద్,జెనరల్ సెక్రెటరీ మదన్ బంగారి ఇతర ముఖ్య సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి ని,సీనియర్ నాయకులు
Related Posts
నకిరేకల్ పట్టణంలోని బైపాస్ రోడ్డు నందు
SAKSHITHA NEWS నకిరేకల్ పట్టణంలోని బైపాస్ రోడ్డు నందు కందాల మహేందర్ రెడ్డి నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ దుర్గ విలాస్ హోటల్ ను ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని శుభాకాంక్షలు తెలియజేసిన., నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం SAKSHITHA NEWS
నకిరేకల్ మండల మార్కెట్ కమిటీ చైర్మన్
SAKSHITHA NEWS నల్లగొండ జిల్లా :- నకిరేకల్ మండల మార్కెట్ కమిటీ చైర్మన్ గా నూతనంగా నియామకమైన గుత్తా మంజుల-మాధవ్ రెడ్డి ని, డైరెక్టర్ లను సన్మానించి శుభాకాంక్షలు తెలియజేసిన., నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం SAKSHITHA NEWS