మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి ని, సీనియర్ నాయకులు కోలన్ గోపాల్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసిన 12వ డివిజన్ నాయకులు,స్థానిక డివిజన్ ఆయా కాలనీ వాసులు.ఈ సందర్భంగా ఇందిరమ్మ కాలనీ ఫేస్ 2 శ్రీ పంచముఖ ఆంజనేయస్వామి దేవాలయం మొదటి వార్షికోత్సవం సందర్భంగా స్వామి వారికి పారాయణ సభ్యులు,భక్తులు సమర్పించిన గధా సహిత వామ హస్తం ను మేయర్ దంపతులకు ప్రదర్శించడం జరిగింది.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు చిట్ల దివాకర్,సురేష్ రెడ్డి,సీనియర్ నాయకులు రమేష్ యాదవ్,12వ డివిజన్ సీనియర్ నాయకులు సుబ్బారెడ్డి,వెంకటేష్,బట్ట మురళి,గోల్కొండ శ్రీను,గంగాధర్,చంద్రమౌళి,ఆలయ ప్రధాన అర్చకులు,ఆలయ కమిటీ సభ్యులు,ఇతర ముఖ్యులు తదితరులు పాల్గొన్నారు.
మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి ని, సీనియర్ నాయకులు కోలన్ గోపాల్ రెడ్డి
Related Posts
వికారాబాద్ జిల్లా BRS పార్టీ అద్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
SAKSHITHA NEWS వికారాబాద్ జిల్లా BRS పార్టీ అద్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తాండూర్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి నివాసంలో నిర్వహించిన అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమంలో పాల్గొనటం జరిగింది. ఈ పూజ కార్యక్రమంలో దారూర్…
అదానీ ఆర్థిక అవకతవకలపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఛలో రాజ్ భవన్..
SAKSHITHA NEWS అదానీ ఆర్థిక అవకతవకలపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఛలో రాజ్ భవన్..టీపీసీసీ, సీఎం రేవంత్, ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్ ఇందిరా గాంధీ విగ్రహం నుండి రాజ్ భవన్ వరకు భారీ జన సమీకరణతో ఛలో రాజ్ భవన్…