మాస్టర్ ప్లాన్ రోడ్లపై సమీక్ష:
*సాక్షిత : * మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మాస్టర్ ప్లాన్ రోడ్లపై సమీక్ష సమావేశంలో శాసనసభ్యులు భూమన కరుణాకర రెడ్డి , మేయర్ శిరీష , కమీషనర్ అనుపమ అంజలి , డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి , ముద్ర నారాయణ పాల్గొని మాస్టర్ ప్లాన్ రోడ్ల అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని చర్చించారు, ఇందులో అడిషనల్ కమీషనర్ సునీత , ఎస్ ఈ మోహన్ , టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ బాలసుబ్రమణ్యం , స్టాండింగ్ కమిటీ సభ్యులు ఎస్కె బాబు , తమ్ముడు గణేష్ , కార్పొరేటర్లు ఆదం రాధా రెడ్డి , అమర్నాథ్ రెడ్డి , బోకం అనిల్ , మాస్టర్ ప్లాన్ రోడ్ల పొలిటికల్ సమన్వయకర్త చింతలచెను గోపి , వైస్సార్సీపీ నాయకులు ఆరే అజయ్ , ఆదం సుధాకర్ రెడ్డి , ఇతర అధికారులు పాల్గొన్నారు..
మాస్టర్ ప్లాన్ రోడ్లపై సమీక్ష:
Related Posts
గొల్లపూడిలో మౌలిక వసతుల కల్పనకు కృషి.
SAKSHITHA NEWS గొల్లపూడిలో మౌలిక వసతుల కల్పనకు కృషి. సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన శాసనసభ్యులు కృష్ణప్రసాదు . ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ రూరల్, గొల్లపూడిలో మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక శ్రద్ధతో కృషి చేస్తునట్లు మైలవరం శాసనసభ్యులు వసంత…
వైకుంఠ ద్వార దర్శన టికెట్ల జారీ షెడ్యూల్ పై టీటీడీ ప్రకటన
SAKSHITHA NEWS వైకుంఠ ద్వార దర్శన టికెట్ల జారీ షెడ్యూల్ పై టీటీడీ ప్రకటన జనవరి 10-19వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనం ఈ నెల 23 ఉదయం 11 గంటలకు ఆన్ లైన్ లో శ్రీవాణి దర్శన టికెట్లు…