SAKSHITHA NEWS

పిఠాపురం నియోజకవర్గంలో మొత్తం 2,36,486 మంది ఓటర్లు ఉన్నారు

అర్థరాత్రి జరిగిన పొలింగ్… రాత్రి 12 గంటల వరకు పిఠాపురం నియోజకవర్గంలో 1,99,638 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించు కున్నారు. పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ఓటర్లుతో కలిపి సుమారు 2.10 లక్షల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించు కున్నారు.. అంటే పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ తో కలిపి 84.45% ఓటింగ్ శాతం నమోదు అయింది.

ఐతే ఇంత మొత్తంలో పొలింగ్ నమోదు అవ్వటం వలన గెలుపొందిన అభ్యర్థి భారీ మెజారిటీతో గెలుస్తారని ఒక అంచనా…