మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపుమేరకు కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అవలంబిస్తున్న తీరుకు నిరసనగా ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి ఎం ఎస్ ఎఫ్ ఆధ్వర్యంలో సూరారం చౌరస్తా నుంచి నల్లజెండాలతో ర్యాలీగా స్థానిక తాసిల్దార్ ఆఫీస్ వరకు తమ నిరసన వ్యక్తం చేశారు కేంద్రంలో బిజెపి ప్రభుత్వం వస్తే 100 రోజుల్లో పార్లమెంట్ ద్వారా ఎస్సీ వర్గీకరణ చేస్తామని మాట తప్పిన బిజెపి కి రాబోయే రోజుల్లో రాజకీయ అమూల్యం చెల్లించుకుంటారని నాయకులు మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఎమ్మెస్ ఎఫ్ జాతీయ ఉపాధ్యక్షులు తోకల చిరంజీవి మాదిగ ఎమ్మార్పీఎస్ మరియు ఎం ఎస్ పి నాయకులు సిలువేరు శ్రీనివాస్ మాదిగ రాస మల్ల యాదగిరి మాదిగ హిందూరం తిరుపతి మాదిగ మహేష్ మాదిగ ఎంపీ బిక్షపతి సాంబ సంతోష్ కార్తీక్ చైతన్య మహిళా నాయకురాలు జ్యోతి ఎస్తేరు రాణి మాదిగ తదితరులు పాల్గొన్నారు
మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపుమేరకు కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అవలంబిస్తున్న తీరుకు నిరసన
Related Posts
స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మాజీమంత్రి తలసాని
SAKSHITHA NEWS స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మాజీమంత్రి తలసాని వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ని దర్శించుకున్నారు. భువనగిరి వద్దగల ఆలయానికి చేరుకొని స్వామి…
సన ఇంజనీరింగ్ కళాశాలలో సంక్రాంతి సంబరాలు..
SAKSHITHA NEWS సన ఇంజనీరింగ్ కళాశాలలో సంక్రాంతి సంబరాలు.. సాక్షిత ప్రతినిధి కోదాడ సూర్యాపేట జిల్లా)కోదాడ పట్టణంలోని సన ఇంజనీరింగ్ కళాశాలలో సంక్రాంతి సంబరాలను ముందస్తుగా ఘనంగా నిర్వహించారు. కనుమరుగైపోతున్న వివిధ పండుగల విశిష్టతను భారత గ్రామీణ సాంప్రదాయాలను నేటి తరం…