SAKSHITHA NEWS

ఏపీ కేబినెట్‌ భేటీలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం

ముగిసిన ఏపీ కేబినెట్‌ సమావేశం ..

ఏపీ కేబినెట్‌ భేటీలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం

ప్రభుత్వ ఉద్యోగుల జీపీఎస్‌ బిల్లు అమలుకు కేబినెట్‌ ఆమోదం

ఉద్యోగి రిటైర్డ్‌ అయిన సమయానికి ఇంటి స్తలం లేని వారికి కచ్చితంగా ఇంటిస్థలం ఉండాలి..ఇది ప్రభుత్వ బాధ్యతగా ఉండాలి

రిటైర్డ్‌ అయిన తర్వాత ఉద్యోగులు వారి పిల్లలకు ఆరోగ్యశ్రీ కింద కవర్‌ అయ్యేలా చూడాలి

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన కేబినెట్‌ సమావేశం ప్రారంభమైంది.

49 అంశాల పై చర్చించిన ఏపీ కేబినెట్‌.. వాటిలో ప్రధానమైన అంశాలు

జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం పేరుతో మరో పధకం ఏర్పాటుకి ఆమోదం తెలపనున్న కేబినెట్‌.

సామాజికంగా, ఆర్ధికంగా వెనుకబడిన వారికి ఈ పధకం ద్వారా లబ్ది, UPSC లో ప్రిలిమ్స్, mains ఉత్తీర్ణత సాధించిన వారికి 50 వేల నుంచి లక్ష ఆర్ధిక సాయం తదితర అంశాలపై చర్చ

కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ప్రభుత్వ ఉద్యోగుల కు జిపిఎస్ అమలు ముసాయిదా బిల్లుల పై చర్చ

ఏపీ వైద్య విధాన పరిషత్ సవరణ బిల్లు పై చర్చ

జగనన్న ఆరోగ్య సురక్షపై చర్చించనున్న కేబినెట్‌

కురుపం ఇంజనీరింగ్ కాలేజీల్లో 50 శాతం సీట్లు గిరిజనులకు కేటాయించే ప్రతిపాదన పై చర్చ

ఆంధ్రప్రదేశ్ ఆధార్ సవరణ బిల్లుపై చర్చ

పోలవరం ముంపు బాధితులకు 8424 ఇళ్ల నిర్మాణంకి ఆమోదం తెలపనున్న కేబినెట్‌

అసైన్డ్ భూములు క్రమబద్ధీకరణకు పీఓటీ చట్ట సవరణ కు ఆమోదం తెలపనున్న కేబినెట్‌

భూదాన్, గ్రామదాన్ చట్ట సవరణ బిల్లుపై చర్చ

దేవాదాయ చట్ట సవరణపై చర్చించనున్న క్యాబినెట్.

WhatsApp Image 2023 09 20 at 2.09.19 PM

SAKSHITHA NEWS