SAKSHITHA NEWS

అనంతగిరి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి..

సాక్షిత ప్రతినిధి అనంతగిరి సూర్యాపేట జిల్లా)…… అనంతగిరి మండలం శాంతినగర్ 12 లక్షలతో అంగన్వాడి భవనానికి శంకుస్థాపన చేశారు మరియు మొగలాయీ కోట ఎక్స్ రోడ్డు వద్ద దిగి బొక్కల మిల్లు నుండి మొగలాయి కోట వరకు రోడ్డు పరిశీలించారు పాలారం 20 లక్షలతో గ్రామపంచాయతీ భవనాకు శంకు స్థాపన పాలారంలో సి ఆర్ ఆర్ నిధులు కోటి 70 లక్షల తో పాలారం నుండి క్రిష్టపురం వరకు బీటీ రోడ్ల శంకుస్థాపన కొత్తగూడెం లో 3 లక్షలతో సిసి రోడ్లకు శంకుస్థాపన శాంతినగర్ లో నర్సరీ పరిశీలన , గొండ్రయాల ఎంజిఎన్ఆర్ఇజిఎస్ నిధులతో 20 లక్షలతో గ్రామపంచాయతీ భవనానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ఇట్టి కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గ్రామ శాఖ అధ్యక్షులుఇట్టి కార్యక్రమంలో పాల్గొన్నారు.


SAKSHITHA NEWS