మంగళగిరి లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం నందు బందోబస్తు ఏర్పాట్లను పరిశీలిస్తున్న నార్త్ డివిజన్ డిఎస్పి సిహెచ్ మురళీకృష్ణ
ముక్కోటి ఏకాదశి సందర్భంగా మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నందు రేపు ఉదయం వజ్ర వైడూర్యములు పొదగబడిన బంగారు శంకుతో తీర్ధం ఇవ్వడం జరుగుతుంది.
ఈ కార్యక్రమానికి వచ్చు భక్తులు కు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది…
ఈ ఏర్పాట్లను నార్త్ సబ్ డివిజన్ డి.ఎస్.పి సిహెచ్ మురళీకృష్ణ మరియు పట్టణ సిఐ డి వినోద్ కుమార్ పర్యవేక్షించడం జరిగింది.