మంచు మనోజ్‌, మౌనికా రెడ్డిల వివాహం

Spread the love

మంచు మనోజ్‌, మౌనికా రెడ్డిల వివాహం ఫిల్మ్ నగర్ లోని మంచు నిలయంలో వేడుకగా జరిగింది.

వైభవంగా జరిగిన ఈ వివాహ వేడుకలో మంచు మోహన్ బాబు, విష్ణు, విజయమ్మ, భూమా అఖిల ప్రియ దంపతులు, ఇరు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page