
సాక్షిత మంచిర్యాల నియోజకవర్గం
దండేపల్లి మండలం లోని తానిమడుగు గ్రామ పంచాయితీ పరిధిలోని జెహారన్ గూడ మరియు కుందేళ్లపాడు గూడెం ప్రజలతో *మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు * మాట్లాడుతూ బిఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పథకాలను ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని, పుట్టిన పసిబిడ్డ నుండి ముసలోల్ల వరకు ఉండే నిరుపేదలకు ప్రతి ఒక్కరికి వివిధ రూపాల్లో పథకాలు వర్తిస్తున్నాయని తెలియజేశారు
