బీసీ నాయకత్వాన్ని వాడుకున్న రోజే పార్టీలకు మనగుడా

Spread the love

బాపట్ల జిల్లా

బీసీ నాయకత్వాన్ని వాడుకున్న రోజే పార్టీలకు మనగుడా..బాపట్ల జిల్లా బీసీ బడుగు బలహీన వర్గాల సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఉప్పాల మురళి మాట్లాడుతూ, అధిక సంఖ్యలో ఉన్న బీసీలు ని, ప్రతి పార్టీ కూడా చిన్నచూపు చూస్తుందని, అధిక సంఖ్యలో ఉన్న బీసీలకు నామినేట్ పోస్టుల్లో, ఎమ్మెల్యే సీట్లు బీసీల్లో బలంగా పనిచేసే నాయకులకి కేటాయించిన రోజున, ఏ పార్టీకైనా మనుగడని, ఈ సందర్భంగా తెలియజేశారు, అదేవిధంగా సంఘాల్లో ప్రజల శ్రేయస్ కోసం సోషల్ సర్వీస్ చేసే బీసీ నాయకులు, అనేకమంది ఎక్కడ వేసిన గొంగడి అక్కడలాగే మిగిలిపోతూ ఉన్నారు, దయచేసి వారిని గుర్తించండి రాజకీయ చైతన్యం కలిగించండి, వందల మందికి ఉపయోగపడే లీడర్లుగా తయారు చేయండి, సామాన్యులను కూడా ఒక ఉన్నత స్థాయిలో నిలబెడితే వారు వందల మంది ప్రజలకు ఉపయోగపడతారని, ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏ పార్టీ వారైనా సమన్యాయంగా పార్టీలలో బీసీలకు ప్రధాన పాత్ర ఇవ్వండి అని అన్నారు, ఈ కార్యక్రమంలో బిసి బడుగు బలహీన వర్గాల సంక్షేమ సంఘం నాయకులు పాల్గొన్నారు,

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page