మల్దకల్ మండల సర్పంచ్ ఉప్పరి చిట్టెమ్మ ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొన్న..

Sakshitha news

మల్దకల్ మండల సర్పంచ్ ఉప్పరి చిట్టెమ్మ ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొన్న..

  • కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరితమ్మ..

మల్దకల్ మండల కేంద్ర గ్రామ సర్పంచిగా ఉప్పరి చిట్టెమ్మ గోపాల్ ప్రమాణస్వీకార వేడుకలలో జెడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరితమ్మ హాజరై నూతన పరిపాలక కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు..వీరి వెంట కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు ఉన్నారు..

Scroll to Top