చేవెళ్ల నియోజకవర్గం:-
సమస్యలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దాలి:- చేవెళ్ల ఎమ్మెల్యే “కాలే యాదయ్య” .
ఈరోజు చేవెళ్ల నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లోని “గ్రామపంచాయతీ నూతన పాలకవర్గ ప్రమాణస్వీకార మహోత్సవాలలో” పాల్గొన్న చేవెళ్ల శాసనసభ్యులు “కాలే యాదయ్య” .
అనంతరం ఎమ్మెల్యే నూతన పాలకవర్గ సభ్యులకు శాలువా వేసి సన్మానించి, శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, మాజీప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

