కట్టంగూర్ మండలం ముత్యాలమ్మగూడెం గ్రామ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్

Sakshitha news

నకిరేకల్ నియోజకవర్గం :-

కట్టంగూర్ మండలం ముత్యాలమ్మగూడెం గ్రామ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ గా గెలుపొందిన సంధ్య – వెంకన్న, దుగినవెల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవ సర్పంచ్ మల్లెబోయిన యాదగిరి మరియు పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న.,

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

Scroll to Top