మాగుంట సుబ్బరామిరెడ్డి, పార్వతమ్మల

Spread the love

మాగుంట సుబ్బరామిరెడ్డి, పార్వతమ్మల కుమారుడు మాగుంట విజయరెడ్డి(విజయబాబు) మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

నెల్లూరులోని మాగుంట లేఅవుట్ లో విజయబాబు భౌతిక కాయానికి నివాళులర్పించిన సోమిరెడ్డి

ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డితో పాటు కుటుంబసభ్యులకు పరామర్శ

విజయబాబు ఆత్మకు శాంతి చేకూర్చడంతో పాటు కుటుంబసభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నానన్న సోమిరెడ్డి

Related Posts

You cannot copy content of this page