మైసూర్ దత్త పీఠం బాలస్వామి శ్రీశ్రీశ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ మీ ప్రత్యక్ష దైవం శిరిడి సాయి సినిమా షిరిడి సాయిబాబా పాత్రధారి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మచ్చా రామలింగారెడ్డి కుటుంబ సమేతంగా కలిసి స్వామీజీ ఆశీస్సులు తీసుకున్నారు ప్రత్యక్ష దైవం శిరిడి సాయిబాబా సినిమా విశేషాలను విజయానంద తీర్థ స్వామీజీ వారు అడిగి తెలుసుకున్నారు ప్రత్యక్ష దైవం శిరిడి సాయిబాబా సినిమా విజయవంతం కావాలని స్వామీజీ ఆశీర్వదించారు అనంతపురం పట్టణంలోని దత్త దేవాలయంలో దత్త జ్ఞానసాగర 36 వసంతాల కార్యక్రమానికి పాల్గొనేందుకు వచ్చారు అనంతపురం జిల్లాలో మూడు రోజుల పాటు పర్యటనకు వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చారు.
శ్రీశ్రీశ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ ఆశీస్సులు తీసుకున్న మచ్చా రామలింగారెడ్డి
Related Posts
ఘోరం.. కంటైనర్ కింద నలిగిపోయిన కారు
SAKSHITHA NEWS ఘోరం.. కంటైనర్ కింద నలిగిపోయిన కారు బెంగళూరు శివారులో ఘోర ప్రమాదం జరిగింది. నేలమంగళ తాలూకా తాలెకెరెలో ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించబోయి ట్రక్కు డ్రైవర్ వాహనాన్నికుడివైపునకు తిప్పేశాడు. దీంతో ట్రక్కు అదుపుతప్పిడివైడర్ పైనుంచి వెళ్లి మరో మార్గంలోని…
శబరిమలకు పోటెత్తిన భక్తులు
SAKSHITHA NEWS శబరిమలకు పోటెత్తిన భక్తులు కేరళలోని ప్రసిద్ధ శబరిమల అయ్యప్ప ఆలయానికి భక్తులు పోటెత్తారు. నిన్న ఒక్కరోజే 96 వేలకుపైగా భక్తులు అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. మండలపూజ నేపథ్యంలో భక్తులు భారీగా వచ్చే అవకాశం ఉండటంతో ఆలయఅధికారులు ఏర్పాట్లు చేశారు.…