Local body elections in October?
అక్టోబరులో స్థానిక సంస్థల ఎన్నికలు?*
తెలంగాణ . సర్పంచ్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. రుణమాఫీ, BC రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయ్యాక అక్టోబరులో ఈ ఎన్నికలు నిర్వహించాలని యోచిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ముగియగానే BC రిజర్వేషన్లపై చర్చించనున్నట్లు టాక్. ప్రజలకు ఇబ్బందులు లేకుండా 3 ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలని సర్కారు భావిస్తున్నట్లు తెలుస్తోంది…
![అక్టోబరులో స్థానిక సంస్థల ఎన్నికలు? 2 WhatsApp Image 2024 06 13 at 12.40.51](https://sakshithanews.com/wp-content/uploads/2024/06/WhatsApp-Image-2024-06-13-at-12.40.51.jpeg)