SAKSHITHA NEWS

చిలకలూరిపేట చెరువు రోడ్డు లో ఉన్నటువంటి 52 ఎకరాల టిడ్కోగృహ సముదాయంలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ 09-01-2025 ఉదయం భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో మున్సిపల్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది. అనంతరం చిలకలూరిపేట మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం ఇస్తున్న సిపిఐ నాయకులు,ప్రజలు.


SAKSHITHA NEWS