SAKSHITHA NEWS

MLA గద్వాల ఎమ్మెల్యే ని సన్మానించిన , నాయకులు, కార్యకర్తలు….

గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నందు ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ చేరిన సందర్భంగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కి మల్డకల్ , గద్వాల మండలం పరిధిలోని గ్రామ నాయకులు, కార్యకర్తలు శాలువా కప్పి పుష్పగుచ్చం ఇచ్చి ఘనంగా సత్కరించారు.

అదేవిధంగా గద్వాల టౌన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గోపాల్, మరియు మిల్లర్స్ అసోసియేషన్ సభ్యులు, మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి పుష్పగుచ్చం ఇచ్చి ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

MLA

SAKSHITHA NEWS