మేడ్చల్ నియోజకవర్గం శామీర్ పెట్ లోని యస్ఎన్ఆర్ పుష్పా లో ఐడిఏ బొల్లారం నివాసులు లేట్ కాసిరెడ్డి కుమారుడు కాసిరెడ్డి పాండురంగ రెడ్డి వివాహ వేడుకల్లో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత, కౌన్సిలర్ శంభీపూర్ క్రిష్ణ …… ఈ సందర్బంగా నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కుటుంబసభ్యులు, మరియు తదితరులు పాల్గొన్నారు.
వివాహ వేడుకకు హాజరైన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ శంభీపూర్ క్రిష్ణ
Related Posts
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గానికి సంబంధించిన
SAKSHITHA NEWS చేవెళ్ళ నియోజకవర్గం: ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గానికి సంబంధించిన ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి విడుదలైన చెక్కులను అందజేసిన స్థానిక శాసనసభ్యులు కాలే యాదయ్య .. ఈ సందర్భంగా శాసనసభ్యులు కాలే యాదయ్య మాట్లాడుతూ ఈ సంవత్సరం పదిసార్లు…
శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు
SAKSHITHA NEWS శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు . శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకున్న మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు . ఈ సందర్భంగా ఆలయంలో…