అశ్వారావుపేట రోడ్ షో లో కేటీఆర్
సాక్షిత అశ్వారావుపేట:
భారత్ వరల్డ్ కప్ గెలవడం పక్కా
కెసిఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవడం పక్క
కెసిఆర్ సారథ్యం లో మెచ్చా 25957 ఏకరాలకు పోడు పట్టాలిచ్చాం..
రాష్ట్రం లోనే ఎక్కువ పట్టాలిచ్చింది ఇక్కడే
అశ్వరావుపేట అభివృద్ధి లో దూసుకుపోతుంది
80శాతం గ్రామాల్లో రోడ్లు పూర్తి చేసుకున్నాం
ఆయిల్ పామ్ పరిశ్రమ సామర్ధ్యం పెంచుకున్నామ్
100పడకల ఆసుపత్రి చేశాం
48 తండా లను పంచాయితీలు చేశాం
దమ్మపేట లో మున్సిఫ్ మెజిస్టేట్ ఏర్పాటు
చేసుకుంటున్నాం
మెచ్చా ప్రోగ్రెస్ చూడండి
ప్రత్యర్థి పార్టీలపై దృష్టి పెట్టి ఆలోచించండి
కాంగ్రెస్ కి 11సార్లు దేశం అవకాశం ఇస్తే చేసిందేమీ లేదు
2014 ముందు అశ్వారావుపేట పరిస్తితి కి ఇప్పటికీ మార్పు మీరే చూడండి
కాంగ్రెస్ వాళ్ళు కరెంట్ గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు వుంది
నాడు కనీసం 3 గంటలు కూడా కరెంట్ ఇవ్వలేదు
రేవంత్ సిగ్గులేకుండా మాట్లాడుతున్నాడు
10hp మోటార్లు ఏ రైతుకు వున్నాయి?
కాంగ్రెస్ వాళ్లకి రెండు బస్సులు పెట్టిస్తా, ఏ ఊరికి వెళ్లి కరెంట్ వైర్లు పట్టుకున్నా సిద్ధమే..దరిద్రం వోధిలిపోతుంది
రైతుల కళ్ళలో కన్నీరు మిగిల్చిన కాంగ్రెస్ ని తరిమికొట్టాలి
దరిద్రనికి నేస్తం హస్తం
18 ఏళ్లు నిండిన ప్రతి నారిమనులకు 3000 పెన్షన్
మహిళలకు ఆసరా 5000
మోడీ గ్యాస్ ధర అమాంతం పెంచేశాడు
పిరమైన ప్రధాని, దుర్మార్గ ప్రధాని మోడీ
మన ప్రభుత్వం రాగానే గ్యాస్ ధర 400 చేస్తాం
తెల్ల రేషన్ కార్డ్ వున్న ప్రతి ఒక్కరికీ సన్న బియ్యం ఇస్తాం
డిసెంబర్ 3 తర్వాత ప్రతి ఇంటికి 5లక్షల ప్రమాద భీమా ఇస్తాం
అసైన్డ్ భూములకు పూర్తి యాజమాన్య హక్కు కల్పిస్తాం
అశ్వరావుపేట ని మున్సిపాలిటీ చేస్తాం
రాష్ట్రం మొత్తం గులాబీ గాలి వీస్తుంది.
ఎవడోచ్చి సంచులు చూపించిన మళ్ళీ గెలిచేది కెసిఆర్
ఆయిల్ పామ్ ధరలు మద్దతు ధర ఇస్తాం
కత్తి వేరేవారికి ఇచ్చి యుద్ధం మెచ్చాని చేయమంటే చేయలేడు
ఎవరి మాయ మాటలు నమ్మద్దు
కాంగ్రెస్ కొత్త సీసాలో పాత సరుకు
వాళ్ల డబ్బు సంచులు చూసి బయపడద్ధు
కారు గుర్తుకు ఓటేసి మెచ్చాని గెలిపించి కేసీఆర్ ని ముఖ్యమంత్రిని చేసుకుందాం