పెయింట్స్ దుకాణాన్ని ప్రారంభించిన శాసనసభ్యులు కృష్ణప్రసాదు తనయులు

SAKSHITHA NEWS

పెయింట్స్ దుకాణాన్ని ప్రారంభించిన శాసనసభ్యులు కృష్ణప్రసాదు తనయులు వసంత ధీమంత్ సాయి .

ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నం

ఇబ్రహీంపట్నంలో రిధి ఎంటర్ ప్రైజెస్ పేరుతో పెయింట్స్ విక్రయించే దుకాణాన్ని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ తనయులు ధీమంత్ సాయి ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువత ఆయనకు ఘన స్వాగతం పలికారు. బాణసంచా కాల్చి వారి అభిమానాన్ని చాటుకున్నారు. వారి వ్యాపారం సజావుగా కొనసాగాలని, వారికి ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని ఆయన ఆకాంక్షించారు. వ్యాపార దుకాణ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు.


SAKSHITHA NEWS

Related Posts

You cannot copy content of this page