![ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు కి నిశ్చితార్ధ ఆహ్వాన పత్రికను అందజేసిన కొంపల్లి చైర్మన్ దంపతులు… 1 WhatsApp Image 2023 03 10 at 1.10.55 PM](https://sakshithanews.com/wp-content/uploads/2023/03/WhatsApp-Image-2023-03-10-at-1.10.55-PM-300x300.jpeg)
ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు కి నిశ్చితార్ధ ఆహ్వాన పత్రికను అందజేసిన కొంపల్లి చైర్మన్ దంపతులు…
సాక్షిత : ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు కి కుమార్తె నిశ్చితార్థ ఆహ్వాన పత్రికను అందజేసిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని కొంపల్లి మున్సిపల్ చైర్మన్ దంపతులు సన్న కవితశ్రీశైలం యాదవ్.
![ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు కి నిశ్చితార్ధ ఆహ్వాన పత్రికను అందజేసిన కొంపల్లి చైర్మన్ దంపతులు… 2 WhatsApp Image 2023 03 10 at 1.10.55 PM](https://sakshithanews.com/wp-content/uploads/2023/03/WhatsApp-Image-2023-03-10-at-1.10.55-PM-1024x576.jpeg)