SAKSHITHA NEWS

సాక్షిత : క్కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 129 డివిజన్ బిజెపి మహిళా అధ్యక్షురాలు అన్నపూర్ణ కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యాల పై పోరాడుతున్న టీపీపీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి కి అకర్షుతులై నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు కోలన్ హన్మంత్ రెడ్డి సమక్షంలో పదిమంది అనుచరులతో పార్టీ లో చేరారు ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు మొండి సాయి ,మరియు కాంగ్రెస్ సీనియర్ నాయకులు సిద్దనోల సంజీవ రెడ్డి ,లాయక్ ,అజయ్ మరియు యువజన నాయకులు పాల్గొన్నారు