మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి ని, సీనియర్ నాయకులు కోలన్ గోపాల్ రెడ్డి ని తన పుట్టిన రోజు సందర్భంగా మర్యాద పూర్వకంగా కలిసిన 12వ డివిజన్ తెరాస సీనియర్ నాయకులు రామ్ కుమార్… ఈ సందర్భంగా మేయర్ దంపతులు వారిని శాలువాతో సత్కరించి,పూల మొక్కను అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో 12వ డివిజన్ తెరాస ప్రెసిడెంట్ సుబ్బారెడ్డి,వైస్ ప్రెసిడెంట్ వెంకటేష్,జనరల్ సెక్రెటరీ బట్ట మురళీ,మరియు అనుబంధ కమిటీల సభ్యులు రాజు,గోపి,బాలరాజు,గోల్కొండ శ్రీను,మహేష్,డివిజన్ స్థానికులు, ఇతర ముఖ్యులు తదితరులు పాల్గొన్నారు.
కోలన్ గోపాల్ రెడ్డి ని తన పుట్టిన రోజు
Related Posts
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని చంపేయాలని చూస్తున్నారా?
SAKSHITHA NEWS తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని చంపేయాలని చూస్తున్నారా? ఏఐసీసీ నేతలపై జగ్గారెడ్డి ఫైర్ అధికారంలో ఉన్న పార్టీ ఉండేది ఇలాగేనా? ఇంచార్జీలు పార్టీని చంపేయాలని చూస్తున్నారు ఇంతకు ఏఐసీసీ కార్యదర్శులు ఉన్నారా? వేరే రాష్ట్రం వెళ్ళిపోయారా? దీపాదాస్ మున్షీ ఉందా?…
పిల్లలకు సరైన ఫుడ్ పెట్టండి.. మంత్రి సీతక్క ఆగ్రహం
SAKSHITHA NEWS పిల్లలకు సరైన ఫుడ్ పెట్టండి.. మంత్రి సీతక్క ఆగ్రహం నాణ్యత లేని సరుకులు సప్లై చేసే కాంట్రాక్టర్లకు నోటీసువ్వాలని మంత్రి సీతక్క ఆదేశాలు అంగన్వాడీ చిన్నారులకు సరఫరా చేసే బాలామృతం ముడి సరుకుల్లో నాణ్యత లోపాన్ని సహించం నాసి…