కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని నాగాయలంక మండలం భావదేవరపల్లిలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన జాతీయ స్థాయి ఖోఖో క్రీడాకారిణి పూషడపు ప్రణవి (26) గుండెపోటుతో మృతి చెందటంతో కుటుంబ సభ్యులు శోకసంధ్రంలో మునిగిపోయారు. పూషడపు సాంబశివరావు – శ్రీదేవి దంపతులకు ఒక అబ్బాయి, ఇద్దరు అమ్మాయిలు. చిన్న కుమార్తె ప్రణవి హైదరాబాద్ టీసీఎస్ సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తూ జాతీయ స్థాయిలో ఖోఖో క్రీడాకారిణిగా పేరు తెచ్చుకుంది. హైదరాబాదులో ప్రణవి గుండెపోటుతో మృతి చెందగా, ఆమె పార్థివ దేహానికి స్వగ్రామం బావదేవరపల్లిలో అంత్యక్రియలు నిర్వహించారు.
గుండెపోటుతో ఖోఖో క్రీడాకారిణి మృతి..
Related Posts
సుబ్బరాయసాగర్ నుంచి నీటి విడుదల చేసి, సాగు, తాగునీటి సమస్య పరిష్కరించిన ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ
SAKSHITHA NEWS సుబ్బరాయసాగర్ నుంచి నీటి విడుదల చేసి, సాగు, తాగునీటి సమస్య పరిష్కరించిన ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ శింగనమల నియోజకవర్గము : పుట్లూరు మండలం లోని సుబ్బరాయసాగర్ నుంచి నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ నీటిని విడుదల…
లోక్సభలో కౌలురైతుల అంశాన్ని ప్రస్తావించిన MP
SAKSHITHA NEWS లోక్సభలో కౌలురైతుల అంశాన్ని ప్రస్తావించిన MP లావుకౌలు రైతుల కోసం కేంద్రం ప్రత్యేకచట్టం తీసుకురావాలిప్రైవేట్ మెంబర్ బిల్లును పెట్టబోతున్నాం-ఎంపీ లావుకౌలు రైతులకు కిసాన్ సమ్మాన్ నిధి అందడంలేదురైతులకు ప్రయోజనం చేకూరేలా చట్టం తేవాలి-టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు SAKSHITHA…