SAKSHITHA NEWS

ఏపీలో కేరళ తరహా ‘కుటుంబశ్రీ’ విధానం

కేరళలో అమలవుతున్న ‘కుటుంబశ్రీ’ విధానాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని కేంద్రం నిర్ణయించింది.

తొలి విడతగా 7 రాష్ట్రాలను ఎంపిక చేసింది. ఇందులో ఏపీ కూడా ఉంది.

ఏపీలోని అనంతపురం, శ్రీకాకుళం, చిత్తూరు, విజయనగరం, బాపట్ల, కృష్ణా జిల్లాల నుంచి 60 మండలాలు ఉన్నాయి.

కుటుంబశ్రీ విధానంలో డ్వాక్రా సంఘాల కార్యకలాపాలు పంచాయతీరాజ్ సంస్థల పర్యవేక్షణలో జరుగుతాయి.

మహిళలకు జీవనోపాధి కల్పనకు నిధులు వాటి నుంచే విడుదల అవుతాయి.


SAKSHITHA NEWS