కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని,,,
ఆర్థిక శాఖ మంత్రివర్యులు ప్రజా నాయకులైనటువంటి హరీష్ రావు గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన మల్కాజ్గిరి శాసనసభ్యుడు మైనంపల్లి హన్మంతరావు పై ఆగ్రహం వ్యక్తం చేసిన మైనార్టీ ముస్లిం నాయకులు,,,,
హుజురాబాద్ నియోజకవర్గ ముస్లింలు.. ముస్లిం మైనారిటీల ఎదుగుదలకు ఎనలేని కృషి చేస్తున్న కెసిఆర్ గారి ప్రభుత్వాన్ని కొనియాడారు.. మైనంపల్లి చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోని హరీష్ రావు గారికి క్షమాపణలు చెప్పాలి లేకపోతె తీవ్ర పరిణామాలు ఎదురుకోవాల్సి వస్తుంది అని హెచ్చరించారు. మచ్చ లేని మనిషి మా హరీష్ రావు సార్ దుకాణం అంటున్నవ్ ని దుకాణం బందు చేసుకొని ఇంట్లో కూర్చోబెడుతారు మా ముస్లిం మల్కాజ్గిరి ప్రజలు త్వరలో అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు ముస్లిం యువ నాయకులు పాల్గొన్నారు..