సాక్షిత హనుమకొండ జిల్లా శాయంపేట మండలం లోని శాయంపేట మండల కేంద్రంలోని కాట్రపల్లి గ్రామంలో ఈరోజు నెహ్రూ యువజన కేంద్రం వారి ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ ఆవరణంలో సర్పంచి ఆధ్వర్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశానుసారంగా 75 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి ఇంటికి ప్రతి పౌరుడు జెండాను ఎగురవేయాలని ఉద్దేశంతో హర్ ఘర్ తిరంగా అనే నినాదంతో నెహ్రు యువజన కేంద్రం కాట్రపల్లి నాయకుడు సునీల్ ఆధ్వర్యంలో విభజన సంఘాల అందరు కలిసి ర్యాలీ నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ప్రత్యేక అధికారిగా ఎంపీడీవో కృష్ణమూర్తి సారు ఎస్సై వీరభద్రరావు సార్ గారు మరియు గ్రామ సర్పంచ్ ఒంటరి వానమ్మ వీరస్వామి గ్రామ కార్యదర్శి రవీందర్ మరియు ఎస్కే గౌస్ మాజీ మండల కో ఆప్షన్ ప్రజ్వల్ సొసైటీ అసిస్టెంట్ మేనేజర్ మరియు గ్రామ వార్డు మెంబర్లు ఉప సర్పంచ్ అజ్మీర్ జోయ్ మరియు యువజన నాయకులు మహేష్ గ్రామస్తులు పాల్గొనడం జరిగింది…….
హర్ ఘర్ తిరంగా అనే నినాదంతో నెహ్రు యువజన కేంద్రం కాట్రపల్లి నాయకుడు సునీల్
Related Posts
లాలునాయక్ను పరామర్శించిన మాజీమంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
SAKSHITHA NEWS లాలునాయక్ను పరామర్శించిన మాజీమంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిసాక్షిత వనపర్తివనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని ఆరో వార్డు మెట్పల్లి తండాకు చెందిన లాలు నాయక్ బ్రెయిన్ స్ట్రోక్ తో హైదరాబాదులోని తిరుమలగిరి సికింద్రాబాద్ సిటీ న్యూరో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు అన్న…
ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల వార్షికోత్సవ వేడుకలు
SAKSHITHA NEWS ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల వార్షికోత్సవ వేడుకలు లో ఎమ్మెల్యే సతీమణి గద్వాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల వార్షికోత్సవ వేడుకలు ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే సతీమణి శ్రీమతి బండ్ల జ్యోతి హాజరయ్యారు. ఎమ్మెల్యే సతీమణి కి…