*సాక్షిత : *సీఐ.ఏ. సైదులు. ఎస్సై ఏ.రమేష్. ఆదేశాలతో సి సి ఫుటేజ్ ద్వారా నిందితులను పట్టుకున్నారు.
నిందితులను పట్టుకోడానికి చాకచక్యం వహించిన క్రైమ్ టీం కానిస్టేబుల్ నజీర్. చిరంజీవి.ని అభినందించిన సిఐ.ఎస్ఐ
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో కల్వకుర్తి సీఐ ఎస్సై రమేష్ ఆధ్వర్యంలో ఇలాంటి కేసునైనసులువుగాపరిష్కరించడంచేయడంజరుగుతుంది. వివరాలకు వెళితే కల్వకుర్తి పోలీస్ స్టేషన్ నందు ఏల్లీకల్ తండాకు సభావాత్ పింప్లి.50 సంవత్సరాలు. కులం లంబాడ. కల్వకుర్తి మండలంలోని ఎల్లికల్ గ్రామం ఎల్లికల్ తండా భర్త పేరు సరియా.కల్వకుర్తి పట్టణంలోని అశోక టాకీస్ పక్కన ఉన్న శ్రీరాములు కల్లు కాంపౌండ్ దగ్గర కల్లు తాగుతుండగా ఆమె మెడలో బంగారు ఆభరణాలు చూసిన ఇద్దరూ అనగా జింకల శ్రీశైలం. గొల్ల సత్తమ్మ ఆమె మెడలో బంగారు ఆభరణాలు ఎలాగైనా దొంగలించాలని ఇద్దరి నిర్ణహించుకొని ఆమెతో మాటలు కలిపి మనం అందరం కలిసి మద్యం తాగుదం అని ఆమెతో మాయమాటలు చెప్పి మా వెంబడి ఉండేటట్లు ఒప్పించి ఆమెకు మాయ మాటలు చెప్పి మద్యం ఆఫర్స్ చూపెట్టి ఆమె భర్త అక్కడనుండి వెళ్ళిపోగా ఆమెను వారు బైకు బైక్ .నం.TS 31 D 9546 పై ఎక్కించుకొని హైదరాబాద్ చౌరస్తాలో వైన్ షాప్ నందు మద్యం తీసుకొని అదే రోజు సాయంత్రం 4:00 సమయంలో పంజుగుల, లింగసానిపల్లి గ్రామాల మీదుగా రామగిరి గుట్ట కు చేరుకొని వారు కొంచెం మందేం తాగి ఎక్కువ మద్యం ఆమెకు తాగించి ఆమె మద్యం మత్తు లో ఉండగా వారి ఇరువురు ఆమె తలపై రాళ్లతో చాలాసార్లు గట్టిగా కొట్టి ఆమెని చంపి వేసినారు ఆమె ఒంటి పైన ఉన్నటువంటి బంగారపు ఆభరణాలను ఆమె ఒంటిపైన ఉన్నటువంటి బంగారు పూస్తే మరియు బంగారు పలుకలు, ముక్కు పుడకలు , చిన్న చెవి కమ్మలు దొంగిలించి అక్కడినుంచి పరారైనారు.
కల్వకుర్తి సీఐ.ఏ. సైదులు.ఎస్ఐ.ఏ. రమేష్ ఆదేశాల మేరకు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా నేరస్తులను గుర్తించి మహబూబ్ నగర్ చౌరస్తా వద్ద వెహికల్ చెక్ చేస్తుండగా నాగర్ కర్నూల్ నుంచి నేరస్తులు తమ బైకుపై కల్వకుర్తి వస్తుండగా వారిని పట్టుకుని విచారించి వారు దొంగిలించిన వస్తువులను స్వాధీనం పరుచుకొని కల్వకుర్తి సీఐ ఏ. సైదులు సెలవు పై ఉండటంవల్ల వెల్దండ సిఐ. రామకృష్ణ నిందితులను అరెస్టు చేసి జైలుకు పంపనైనది. సీఐ రామకృష్ణ మాట్లాడుతూ సిసి ఫుటేజ్ ద్వారా నిందితులను గుర్తించడంలో చాకచత్యం వహించిన కల్వకుర్తి పోలీసులు నజీర్. చిరంజీవిని అభినందించారు.
కేసులు చేదించడంలో సరిలేరు మీకు ఎవరు అనిపించుకున్న కల్వకుర్తి పోలీస్
Related Posts
ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.
SAKSHITHA NEWS ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.. రైతుబంధు విషయంలో సీఎం రేవంత్ చెప్పినవన్నీ అబద్ధాలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయన ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అని..…
శాసనసభ సమావేశాలు విజయవంతంగా
SAKSHITHA NEWS శాసనసభ సమావేశాలు విజయవంతంగా ముగిసినందుకు శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ని స్పీకర్ ఛాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి . ఈసందర్భంగా ముఖ్యమంత్రి ని శాలువా, పుష్పగుచ్ఛం తో సన్మానించిన స్పీకర్…