SAKSHITHA NEWS

తోటపల్లి గూడూరు మండలం వరిగొండ పంచాయతీ గిరిజన కాలనీలో నిలిచిపోయిన జగనన్న కాలనీ ఇళ్లను పరిశీలించిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. పేదల ఇళ్లల్లో అవినీతి అక్రమాలకు పాల్పడిన వారి నుండి ప్రతి రూపాయి కక్కిస్తామన్న సోమిరెడ్డి