SAKSHITHA NEWS

తలకొండపల్లి మండలం…

ఎస్సీ వర్గీకరణ ప్రకారం ఉద్యోగాలు భర్తీ చేయాలి

మంద కృష్ణ మాదిగ పోరాట ఫలితమే ఎస్సీ వర్గీకరణ.

రంగారెడ్డి జిల్లా సాక్షితో ప్రతినిధి

దేశంలో ముప్పై ఏళ్ల ఏకైక సామాజిక ఉద్యమం కేవలం ఎమ్మార్పీఎస్ మాత్రమే..
ఎమ్మార్పీఎస్ రంగారెడ్డి జిల్లా అధికార ప్రతినిధి
పోతుగంటి కృష్ణ మాదిగ.
వివరణ :- తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాబ్ క్యాలెండర్ ప్రకారం భర్తీ చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగాలన్ని ఎస్సీ వర్గీకరణ ప్రకారమే నియామకాలు చేయాలని బి ఆర్ ఎస్ నాయకులు ల్మాజీ జడ్పీటీసీ పద్మ నర్సింహా ముదిరాజు అన్నారు
దీక్ష లో కూర్చున్న నాయకులు
మెదక్ పల్లి గ్రామ కమిటీ,
చంద్రధన గ్రామ యువకులు,
మాదయపల్లి గ్రమ కమిటీ,
తుడుం శ్రీను మాదిగ,
మండల అధ్యక్షులు
సొల్లు సుధాకర్ మాదిగ,
చంద్రధన మాజీ ఉప్ప సర్పంచ్
ముదిగొండ సంజీవ మాదిగ,మండల ఉపాధ్యక్షులు ,
ధర్వుల గోపాల్ మాదిగ
మెదక్ పల్లి గ్రామ అధ్యక్షులు,
డి వెంకటేష్ మాదిగ, డి పాండు మాదిగ,నవీన్ మాదిగ,డి సురేష్ మాదిగ, డి రజినీకాంత్ మాదిగ, డి ఆంజనేయులు మాదిగ,డి సంత్ మాదిగ, కాలే శాంసుంధర్ మాదిగ,మైసగళ్ల మధు మాదిగ,రావిచెడ్ రవి మాదిగ ,సొల్లు యాదగిరి మాదిగ, చౌటి ఆంజనేయులు మాదిగ తుడుం జగన్ మాదిగ,శంకరయ్య , తుడుం సుల్తాన్ మాదిగ,ముదిగొండ ఎల్లయ్య మాదిగ,
రంగారెడ్డి జిల్లా
తలకొండపల్లి మండల కేంద్రంలో ఎస్సీ వర్గీకరణ కోసం ఎమ్మార్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి పోతుగంటి కృష్ణ మాదిగ, ఆద్వర్యంలో గత 8 వ రోజులుగా జరుగుతున్న నిరాహార దీక్షలకు మాజీ జడ్పీటీసీ పద్మ నర్సింహా ముదిరాజు, సంఘీభావం తెలిపారు దీక్ష ప్రారంభించారు ,
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ” ఎస్సీ వర్గీకరణ లేకుండా ఉద్యోగాలు భర్తీ జరిగితే మాదిగలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని అన్నారు.ఎస్సీ రిజర్వుడు కేటగిరిలోని ఉద్యోగాలన్ని ఏక పక్షంగా మాలలకే చెందే అవకాశం ఉందని అన్నారు.ముప్పై ఏళ్ల పోరాటంలో ఉన్న న్యాయాన్ని సుప్రీం కోర్టు గుర్తించి తీర్పు చెప్పిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మాదిగలకు తగిన న్యాయం చేసే విధంగా ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని అమలులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.విద్యా ఉద్యోగ రంగాల్లో న్యాయం చేయడం రేవంత్ రెడ్డి నైతిక బాధ్యత అని అన్నారు.దేశంలో ఎక్కడ లేని విధంగా ముప్పై ఏళ్లుగా శాంతియుతంగా నడుస్తున్న పోరాటం ఒక్క ఎమ్మార్పీఎస్ మాత్రమే అని ,ప్రస్తుతం ఈ పోరాటం విజయానికి చేరువైందని అన్నారు మంద కృష్ణ మాదిగ లేకుంటే ఎస్సీ వర్గీకరణ ఉద్యమం లేదని అన్నారు. కనుక ఎస్సీ వర్గీకరణ ఫలితం మంద కృష్ణ మాదిగకే చెందుతుందని అన్నారు.కేవలం మాదిగల కోసమే కాకుండా అన్ని ఎస్సీ కులాలకు న్యాయం జరిగాలనే వర్గీకరణ పోరాటం జరిగిందని అన్నారు.ఎస్సీ వర్గీకరణ అమలులోకి వచ్చేంత వరకు తమ ఉద్యమ ఆగదని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో
పోతుగంటి కుమార్ మాదిగ
మాజీ మండల అధ్యక్షులు,
పెరుమాండ్ల నర్సింహా మాదిగ
తలకొండపల్లి మాజీ వార్డు మెంబర్,తూర్పు శ్రీను మాదిగ,సొల్లు రాజు మాదిగ,పేరుమాండ్ల శేశికాంత్ ,పోతుగంటి మహేష్ మాదిగ,కృష్ణ మాదిగ,
తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app