వర్షాలు కురువాలని దేవుళ్ళకు జలాభిషేకం

వర్షాలు కురువాలని దేవుళ్ళకు జలాభిషేకం

SAKSHITHA NEWS

Jalabhisheka to the Gods for rain

జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రము లోని తూర్పు వాడ, పడమటి వాడ రెడ్డి సంఘం సబ్యులు కలిసి వర్షాలు కురవాలని మండల కేంద్రంలో నీ అన్ని దేవాలయం లకు వెల్లి జలాభిషేకం చేసి,పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పూజారులు భాస్కర్ ,రమేష్ ,తూర్పు వాడ, పడమటి వాడ రెడ్డి సంఘం కార్య వర్గ0 ,సభ్యులు,ప్రజలు పాల్గొన్నారు.

WhatsApp Image 2024 06 24 at 13.12.35

SAKSHITHA NEWS