కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆళ్ళ. శివయ్య నామినేషన్ వేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో పలువురు దళిత నాయకులు నియోజకవర్గ జై భీమ్ రావ్ పార్టీ నాయకులు పాల్గొన్నారు, ఈ కార్యక్రమం ఎంతో అటహాసంగా మొదటిగా ప్రార్థన మందిరంలో పార్టీ అభ్యర్థి ఆళ్ళ.శివయ్య పాస్టర్లతో ప్రార్థన చేయించుకుని తదుపరి కోవూరులోని అంబేద్కర్ విగ్రహం వద్ద రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డా:బి.ఆర్ అంబేద్కర్ కి పూలమాల వేసి జై భీమ్ అంటూ అంబేద్కర్ ఆశీర్వాదంతో కోవూరులోని ఎమ్మార్వో ప్రాంగణంలోనీ పోలింగ్ రిటర్నింగ్ అధికారి కి నామినేషన్ పత్రాలు అందించడం జరిగింది కోవూరు నియోజకవర్గ ప్రజలందరూ నన్ను ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను.
జై భీమ్ రావ్ భారత్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆళ్ల శివ నామినేషన్*
Related Posts
జి.కొండూరు మండలంలో మాజీ ముఖ్య మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి
SAKSHITHA NEWS జి.కొండూరు మండలంలో మాజీ ముఖ్య మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టనరోజు వేడుకల్లో పాల్గొని కేక్ ను కట్ చేసిన మాజీ మంత్రి , జోగి రమేశ్ * సాక్షిత ఎన్టీఆర్ జిల్లా: జి.కొండూరు గ్రామం, మైలవరం నియోజకవర్గంఆంధ్రప్రదేశ్…
వైభవంగా శ్రీ సాయిబాబా మందిరం వార్షికోత్సవం
SAKSHITHA NEWS వైభవంగా శ్రీ సాయిబాబా మందిరం వార్షికోత్సవం వందలాది మందికి అన్నదానం ముఖ్యఅతిథిగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ నగరంలోని అజిత్ సింగ్ నగర్ ఆంధ్రప్రభ కాలనీలో కొలువై ఉన్న శ్రీ షిర్డీసాయిబాబా మందిరం 16వ వార్షికోత్సవం…