జగిత్యాల పావని కంటి ఆసుపత్రి మరియు ఆపి,రోటరీ క్లబ్ జగిత్యాల వారి ఆధ్వర్యం లో జగిత్యాల నియోజకవర్గానికి చెందిన 10 మంది కి ఉచిత కంటి శస్త్ర చికిత్సలు చేసిన జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ .
ఈ కార్యక్రమంలో పాల్గొనీ రోగులకు ఉచిత మందులు,కంటి అద్దాలు అందజేసిన జగిత్యాల ఎమ్మెల్యే.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్య వైద్యం,వ్యవసాయం పై ప్రత్యేక దృష్టి సారించింది అని ప్రజలకు మెరుగైన విద్య, వైద్య,రైతు సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని అన్నారు.
ప్రపంచం లో ఎక్కువ మంది అందులు,చూపు సమస్య ఉన్న వాళ్ళు మన దేశంలో అధికంగా ఉన్నారని అన్నారు,కన్ను చాలా సున్నితమైనది అని,జాగ్రత్తగా వైద్యులు సూచించిన విధంగా జాగ్రత్తలు పాటించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో డా.విజయ్,ఆసుపత్రి సిబ్బంది,నాయకులు తదితరులు పాల్గొన్నారు.
జగిత్యాల పావని కంటి ఆసుపత్రి మరియు ఆపి,రోటరీ క్లబ్
Related Posts
అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గా శంకర్పల్లి వాసి
SAKSHITHA NEWS అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గా శంకర్పల్లి వాసి. శంకర్పల్లి :నవంబర్ 11:తెలంగాణ గవర్నమెంట్ టీ జి పి ఎస్ సి నిర్వహించిన అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పరీక్షలో ఎంపిక కాబడి,ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…
కన్న కూతురు అంత్య క్రియలకు నోచుకోని “పోగుల రాజేశం”
SAKSHITHA NEWS కన్న కూతురు అంత్య క్రియలకు నోచుకోని “పోగుల రాజేశం” జగ్దల్ పూర్ జైల్ నిర్బంధంలో తండ్రి – మంగళ వారం జరుగనున్న లత అంత్య క్రియలు జగిత్యాల జిల్లా / సారంగాపూర్ : గత శుక్ర వారం వరకట్న…