రూ.200 కోట్లు ఇచ్చాను.. షర్మిలకు జగన్ లేఖ!
వైఎస్సార్ కుటుంబంలో ఆస్తుల పంచాయితీ నడుస్తోంది. మాజీ సీఎం జగన్, షర్మిల, విజయమ్మ మధ్య వార్ నడుస్తోంది. ఈ క్రమంలో జగన్ తన సోదరి షర్మిలకు రాసిన లేఖ ఒకటి వైరలవుతోంది. ఈ లేఖలో.. ‘నన్ను రాజకీయంగా వ్యతిరేకించావు. బహిరంగంగా తప్పుడు ప్రకటనలు చేశావు. నీ చర్యలన్నీ నన్ను బాధించాయి. నాన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి బతికి ఉన్నప్పుడే ఆస్తుల పంపకం జరిగింది. అన్నగా రూ.200 కోట్లు ఇచ్చాను. నా ఆస్తులతో వారసత్వంతో సంబంధం లేదు.’ అని రాసుకొచ్చారు.
రూ.200 కోట్లు ఇచ్చాను.. షర్మిలకు జగన్ లేఖ!
Related Posts
మాజీ మంత్రి పేట శాసనసభ్యులు
SAKSHITHA NEWS మాజీ మంత్రి పేట శాసనసభ్యులు ప్రత్తిపాటి బాటలో క్లస్టర్ ఇంచార్జ్ జంగా వినాయక రావు చిలకలూరిపేట పట్టణం వైయస్సార్ కాలనీలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త చాట్ల ప్రసాదరావు గత కొద్ది రోజులు క్రితం మరణించడం జరిగింది. ఆ వార్త…
మెడిసిన్ స్టూడెంట్ విద్యార్థి కృత్తికకు ఆర్థిక సాయం
SAKSHITHA NEWS మెడిసిన్ స్టూడెంట్ విద్యార్థి కృత్తికకు ఆర్థిక సాయంసాక్షిత వనపర్తి నిరుపేద కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకుని యం.బి.బి. యస్ లో సీటు సాధించి ఈ విద్యా సంవత్సరం మెడిసిన్ చదువుతున్న వనపర్తికి చెందిన కృతిక కు స్థానిక హరిజనవాడ…