రైతులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్
ఏపీ ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. రబీ పంట ఉత్పత్తుల కొనుగోలుకు శ్రీకారం చుట్టింది. ఆర్బీకేల ద్వారా పప్పు ధాన్యాల సేకరణకు అనుమతి ఇచ్చింది. గత నెలలో శనగల కొనుగోలుకు అనుమతి ఇవ్వగా తాజాగా మినుము, పెసలు, వేరుశనగ కొనుగోలు చేయనున్నారు. వీటి కోసం ఏపీ మార్క్ ఫెడ్ ఏర్పాట్లు చేసింది. క్వింటాల్ శనగలకు రూ.5,440, పెసలకు రూ.8,558, మినుముకు రూ.6,950, వేరుశనగకు రూ.5,850 చొప్పున కనీస మద్దతు ధర నిర్ణయించింది.
రైతులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్
Related Posts
నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవు.
SAKSHITHA NEWS నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవు. *స్పైసి పారడైస్ తనిఖీలు నిర్వహించిన అధికారులు. *ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ అన్వేష్ నగరపాలక సంస్థ పరిధిలోని స్పైసీ పారడైజ్ హోటల్లో నగరపాలక సంస్థ, ఫుడ్ సేఫ్టీ అధికారులు కమిషనర్ ఎన్.మౌర్య ఆదేశాల…
బాలిక హాస్టల్ కు రాంకీ ఫౌండేషన్ ఐరన్ షెల్ఫ్ లు, వంట పాత్రల వితరణ
SAKSHITHA NEWS బాలిక హాస్టల్ కు రాంకీ ఫౌండేషన్ ఐరన్ షెల్ఫ్ లు, వంట పాత్రల వితరణ. పరవాడ లో ఉన్న ప్రభుత్వ బాలికల వసతి గృహానికి రామ్ కి ఫౌండేషన్ వారు 5 ఇనుప సెల్ఫులు, వంట పాత్రలు, స్టవ్,…