చిట్యాల సాక్షిత ప్రతినిధి
చిట్యాల పోలీస్ స్టేషన్లో నూతన ఎస్ ఐ గా రవి బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా సిఐ శివరాం రెడ్డి, స్టేషన్ సిబ్బంది ఎస్.ఐ కి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ రవి మాట్లాడుతూ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ, శాంతి భద్రతలను మెరుగు పరిచేందుకు కృషి చేస్తానని, అందుకు సహకరించాలని ప్రజలను కోరారు. అలాగే అసాంఘిక, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అసాంఘిక కార్యక్రమాలు, జూదం, అక్రమ మద్యం, దొంగతనాలు తదితర వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. ఇక్కడ పనిచేస్తున్న ఎస్‌ఐ ఎన్.ధర్మ తిప్పర్తికి బదిలీపై వెళ్లగా సూర్యాపేట జిల్లా మఠంపల్లి నుండి ఎస్.ఐ రవి బదిలీపై చిట్యాలకు వచ్చారు.
చిట్యాల ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన ఇరుగు రవి
Related Posts
అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్
SAKSHITHA NEWS అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్ అల్లు అర్జున్‌పై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ హాట్ హాట్ కామెంట్స్ చేశారు. పుష్ప-2 మూవీ విడుదల సందర్భంగా సంధ్యథియేటర్ లోని జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళమృతి చెందారు. ఇలాంటి ఘటనలపై…
సంధ్య థియేటర్ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…
SAKSHITHA NEWS సంధ్య థియేటర్ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి… సంధ్య థియేటర్ లోపలికి వెళ్లేందుకు, బయటకు వచ్చేందుకు ఒకే దారి ఉండటంతో సెలెబ్రిటీ వస్తే ఇబ్బందులు తలెత్తుతాయని పోలీసులు అనుమతి ఇవ్వలేదు… అనుమతి ఇవ్వకపోయినా పుష్ప సినిమా హీరో థియేటర్…