Inhumanity not far from the CM’s residence
అమరావతి
సీఎం నివాసానికి కూత వేటు దూరంలో అమానుషం
కంటి చూపు లేని ఎస్తేరు రాణి అనే 17 ఏళ్ల యువతని గంజాయి మత్తులో అతి కిరాతకంగా నరికి చంపిన రాజు
ఇంట్లో ఎవరూ లేని సమయంలో యువతిపై అసభ్యంగా ప్రవర్తించిన రాజు
రాజు ప్రవర్తనపై అమ్మకి పెద్దమ్మకి తెలియచేసిన యువతి
రాజుని నిలదీసిన తల్లి నాకే పాపం తెలీదు రాణి నా చెల్లి లాంటిది అని నమ్మ పలికిన ఐదు నిమిషాల్లోనే విచక్షణ కోల్పోయి గంజాయి మత్తులో టెడ్డీబేర్ తో ఆడుకుంటున్న రాణిని అతి దారుణంగా తలపై అనేకమార్లు నరకటంతో హుటా హుటిన ఆసుపత్రి తరలించిన దక్కని ప్రాణం
హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు అనే పోలీసు తో పాటు వారి ఇంటి సమీపంలో వివాహిత మీద గొడ్డలితో దాడి చేసిన ఘటనలు
రాజు కి పోలీసులతో ఉన్న స్నేహాల వల్ల ఇలాంటి దారుణాలు తెగబడుతున్నాడని తమ ఆవేదన వ్యక్తపరచుకున్న స్థానిక ప్రజలు
కళ్ళు కానరాని నా కూతుర్ని అతి దారుణంగా నరికి చంపిన కఠినంగా శిక్షించాలని కన్నీటి పర్వతమైన కుటుంబ సభ్యులు
పోలీసుని కొట్టినప్పుడే రాజుపై కఠిన చర్యలు తీసుకొని ఉంటే ఇలాంటి దుర్ఘటన జరిగే కాదని ఇతని వల్ల మాకు ఎప్పటికైనా ప్రమాదమే అని తమ ఆవేదన తెలుపుతున్న సీఎం క్యాంప్ ఆఫీస్ ఎదురుగా నివసిస్తున్న బాధితులు
ఘటనా స్థలంలో మారణాయుధాన్ని స్వాధీనం విచారణ చేపట్టిన తాడేపల్లి పోలీసులు